వీటి విషయంలో ప్రామాణికంగా ఉన్న మెటీరియల్‌ను అనుసరించడం.. మాక్ టెస్టులు రాయడం ఎంతో లాభిస్తుంది..
Sakshi Education
ప్రామాణిక మెటీరియల్‌ను అనుసరించడం, వీలైనన్ని మాక్ టెస్టులకు హాజరవడం చేయాలి. తద్వారా ఆప్షన్స్‌ను ఎలిమినేట్ చేయడం, స్మార్ట్ గెస్సింగ్ వంటి స్కిల్స్ అలవడతాయి.
ఈ దిశగా ఆన్‌లైన్/ఆఫ్‌లైన్‌లో కాంప్రహెన్సివ్ మాక్ టెస్టులకు హాజరవడం చేయాలి. అలాగే రివిజన్ పరంగా చాలా తక్కువ పుస్తకాలపై ఆధారపడి..ఒకటికి రెండుసార్లు రివిజన్ చేయాలి. మినరల్ డిస్ట్రిబ్యూషన్, ఎండేజర్డ్ స్పీసిస్ వంటి టాపిక్స్‌కు షార్ట్ నోట్స్‌ను రూపొందించుకోవాలి. ప్రిపరేషన్ పరంగా రోజు,వారంతపు లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. తదనుగుణంగా రోజుకు ఎన్ని గంటలు చదవాలో నిర్ణయించుకోవాలి. నిరాశ, నిస్పృహలు ఆవరించినప్పుడు అధైర్య పడకుండా.. తిరిగి పుంజుకొని ముందుకెళితే విజయం తప్పక వరిస్తుంది.
– గొరిజాల మోహనకృష్ణ, 2019 సివిల్స్ ర్యాంకర్
– గొరిజాల మోహనకృష్ణ, 2019 సివిల్స్ ర్యాంకర్
ఇంకా చదవండి: part 1: త్వరలో సివిల్స్ ప్రిలిమ్స్–2021 నోటిఫికేషన్.. ఏటా ఎంతమంది దరఖాస్తు చేస్తుంటారో తెలుసా?
Published date : 27 Feb 2021 03:10PM