Skip to main content

Jobs: గెజిటెడ్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్

రాష్ట్రంలోని వివిధ విభాగాల్లోని 25 గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి వీలుగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నవంబర్‌ 17న నోటిఫికేషన్ విడుదల చేసింది.
Jobs
గెజిటెడ్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్

విభాగాల వారీగా పోస్టుల సంఖ్య, ఇతర వివరాలతో కూడిన నోటిఫికేషన్ల కోసం ‘https://psc.ap.gov.in’ను సందర్శించాలని కమిష కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఆలై దరఖాస్తులను డిసెంబర్‌ 8 నుంచి 28వ తేదీ వరకు సమర్పించవచ్చని వివరించారు.

పోస్టు

సంఖ్య

ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌

11

సెరికల్చర్‌ ఆఫీసర్‌

01

అగ్రికల్చర్‌ ఆఫీసర్‌

06

డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌

02

టెక్నికల్‌ అసిస్టెంటు (పోలీస్‌ సర్వీస్‌)

01

అసిస్టెంట్‌ కమిషనర్‌ (ఎండోమెంట్‌)

03

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (హార్టికల్చర్‌)

01

చదవండి:

సీపీటీ టెస్ట్‌ ఫలితాలు విడుదల.. ఫలితాలు కోసం క్లిక్ చేయండి

Jobs: భారీ ఉద్యోగ ప్రకటన

‘లెక్చరర్‌’ పోస్టులకు ఎంపిక జాబితాల విడుదల

Published date : 18 Nov 2021 05:29PM

Photo Stories