Skip to main content

APPSC Job Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

Four Vacancies Announcement  APPSC Job Notification   DSC Job Notification Released   Job Notification: APPSC Groups

నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పటికే ఏపీపీఎస్సీ గ్రూప్స్‌, డీఎస్సీ సహా పలు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వారం చివరి కల్లా మరో నాలుగు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అందించనుంది.  

మొత్తం పోస్టుల సంఖ్య- 49
ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్‌ ఎలక్ట్రికల్‌ ఇన్స్‌పెక్టర్‌- 03
2. ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌- 37
3. అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌- 05
4. ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌- 4

 

appsc jobs

 

Published date : 07 Mar 2024 12:33PM

Photo Stories