APPSC Notification: గుడ్‌న్యూస్.. ఏపీలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు
Sakshi Education
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది.
![APPSC Releases Job Notifications Opportunity for Unemployed youth 49 Government Job Vacancies Announced in Andhra Pradesh Andhra Pradesh Public Service Commission APPSC Released Job Notification for Various Departments Government Job Notification](/sites/default/files/images/2024/03/09/appsc-1709971863.jpg)
ఏపీపీఎస్సీ నాలుగు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 49 పోస్టులు భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్ వివరాలు ఇవే..
1. 37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులు..
ధరఖాస్తుల స్వీకరణ: ఏప్రెల్ 15 నుంచి మే 5 వరకు
2. ఐదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు..
ధరఖాస్తుల స్వీకరణ: ఏప్రెల్ 18 నుంచి మే 8 వరకు
3. నాలుగు ఫిషరీస్ డెవలప్‌మెంట్ అధికారి పోస్టులు..
ధరఖాస్తుల స్వీకరణ: ఏప్రెల్ 23 నుంచి మే 13 వరకు
4. మూడు ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు..
ధరఖాస్తుల స్వీకరణ: మార్చ్ 21 నుంచి ఏప్రెల్ 10 వరకు
Sub Inspector Jobs: 4,187 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు..
Published date : 09 Mar 2024 10:06AM
Tags
- Forest Range Officer Recruitment
- Assistant Statistical Officer
- APPSC Online Application
- APPSC Exam Dates
- Assistant Electrical Inspector
- Fisheries Development Officer
- Government Jobs
- APPSC
- Andhra Pradesh Government
- Government job notifications
- Employment opportunity
- Vacancies
- Andhra pradesh government jobs
- sakshieducationjob notifications