Skip to main content

సీపీటీ టెస్ట్‌ ఫలితాలు విడుదల.. ఫలితాలు కోసం క్లిక్ చేయండి

సీపీటీ టెస్ట్‌ ఫలితాలు విడుదల.. ఫలితాలు కోసం క్లిక్ చేయండి
సీపీటీ టెస్ట్‌ ఫలితాలు విడుదల.. ఫలితాలు కోసం క్లిక్ చేయండి

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, కారుణ్య నియామకాలపై వివిధ శాఖాధిపతుల కార్యాలయాల్లో నియమితులైన వారికి నిర్వహించిన కంప్యూటర్‌ ఎఫిషియన్సీ టెస్టు ఫలితాలను ఏపీపీఎస్సీ నవంబర్‌ 16న విడుదల చేసింది. వీటిని కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

>> APPSC CPT Results 2021 OUT

చదవండి: 

Jobs: భారీ ఉద్యోగ ప్రకటన

‘లెక్చరర్‌’ పోస్టులకు ఎంపిక జాబితాల విడుదల

Andhra Pradesh Govt Jobs: ఏపీపీఎస్సీ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Published date : 17 Nov 2021 12:56PM

Photo Stories