Skip to main content

‘లెక్చరర్‌’ పోస్టులకు ఎంపిక జాబితాల విడుదల

‘లెక్చరర్‌’ పోస్టులకు ఎంపిక జాబితాల విడుదల
‘లెక్చరర్‌’ పోస్టులకు ఎంపిక జాబితాల విడుదల

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లోని లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించి పోస్టులకు ఎంపికైన వారి జాబితాలను ఏపీపీఎస్సీ నవంబర్‌ 11న విడుదల చేసింది. జాబితాను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. 

చదవండి: 

ఇదే కృషితో ఐఏఎస్‌ కొట్టాలి: సీఎం

క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

Teachers: టీచర్ల పదోన్నతులకు బ్రేక్‌

Published date : 12 Nov 2021 01:28PM

Photo Stories