Skip to main content

క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

కడపలోని వైఎస్సార్‌ క్రీడా పాఠశాలలో 4, 5 తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి గుంటూరులోని ఆచార్య నాగార్జున వర్సిటీ (ఏఎన్ యూ)లో రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) ఎండీ ఎన్.ప్రభాకరరెడ్డి అక్టోబర్ 25న ఓ ప్రకటనలో తెలిపారు.
క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు
క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు

జిల్లా స్థాయిలో ఎంపికైన వారిలో అక్టోబర్ 27న నాలుగో తరగతి, అక్టోబర్ 28న ఐదో తరగతి విద్యార్థులు ఉదయం ఏడు గంటలకు ధ్రువపత్రాలతో ఎంపిక ప్రాంగణంలో హాజరు కావాలని సూచించారు.

Published date : 26 Oct 2021 04:21PM

Photo Stories