Skip to main content

APPSC Group-2 Certificate verification dates: గ్రూప్-2 పోస్టుల భర్తీ.. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలివే..

APPSC certificate verification schedule announcement  APPSC Group-2 Certificate verification dates   APPSC Group-2 certificate verification notice
APPSC Group-2 Certificate verification dates

AP: స్పోర్ట్ కోటా, గ్రూప్-1 పరీక్షలు రాయబోయే అభ్యర్థులు మినహా మిగిలిన గ్రూప్-2 అభ్యర్ధులకు ఈనెల 21 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు APPSC ప్రకటించింది.

విజయవాడ కార్యాలయంలో ఉ. 10 నుంచి సా.5.30 గంటల వరకు ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపింది. గ్రూప్-1 పరీక్షలు
మే 3 నుండి 9 వరకు జరగనుండగా, వాటికి హాజరయ్యే గ్రూప్-2 అభ్యర్థులకు మే 12 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొంది.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 10 Apr 2025 08:25AM

Photo Stories