Skip to main content

APPSC: ఉద్యోగాలు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వరుసగా జారీ చేస్తున్న నోటిఫికేషన్లలో భాగంగా మరో 38 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబర్‌ నోటిఫికేషన్ జారీ చేసింది.
APPSC
ఉద్యోగాలు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

పోస్టుల్లో.. అసిస్టెంట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ రిలేషన్ ఆఫీసర్‌ (ఏపీఆర్వో) (6), అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ (29), ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (1), హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌–2 (2) ఉన్నాయి. ఈ పోస్టులకు నవంబర్‌ 12 నుంచి డిసెంబర్‌ 7 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు తెలిపారు. మరిన్ని వివరాలకు ‘https://psc.ap.gov.in/’ చూడొచ్చన్నారు.

చదవండి: 

APPSC Study Material

APPSC Guidance

రాతపరీక్ష లేకుండా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు

వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 2వేలకు పైగా ఉద్యోగాలు..

తూర్పు మధ్య రైల్వేలో 2వేలకు పైగా ఉద్యోగాలు

Published date : 13 Oct 2021 04:08PM

Photo Stories