Skip to main content

Jobs: రాతపరీక్ష లేకుండా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు

దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Jobs: రాతపరీక్ష లేకుండా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు
Jobs: రాతపరీక్ష లేకుండా దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు

ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 4103 అప్రెంటిసెస్‌ను అందిస్తున్నది. ఇందులో కార్పెంటర్‌, డీజిల్‌ మెకానిక్‌, ఏసీ మెకానిక్, ఫిట్టర్‌, మెషినిస్ట్‌ వంటి ట్రేడ్‌లు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ఎంపికైనవారికి కాచిగూడ, ఖాజీపేట, మౌలాలీ, లల్లాగూడ, విజయవాడ, తిరుపతి, గూటి, గుంతకల్‌, నాందేడ్‌, పూర్ణ షెడ్‌లలో శిక్షణ అందిస్తారు. దరఖాస్తు చేసే వారు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 15 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. పదో తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

For Notifcation Click Here

చదవండి: 

భారీ సంఖ్యలో ఐబీపీఎస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ప్రారంభం

RRB-Study Material

Published date : 07 Oct 2021 06:14PM

Photo Stories