Skip to main content

Good News: ఈ ఉద్యోగ నియామకాలకి ప్రభుత్వం ఆదేశం

government has issued orders for the recruitment of volunteers
వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం ఆదేశం

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను ప్రజలకు పటిష్టంగా అందించేందుకు ఖాళీగా ఉన్న చోట వెంటనే వలంటీర్ల నియామకాలు చేపట్టాలని ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్‌జైన్ ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించారు. దీంతోపాటు నియామకాల్లో రిజర్వేషన్లను జిల్లా యూనిట్‌గా నిర్ణయిస్తూ ఫిబ్రవరి 23న ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,218 వలంటీర్లు (గ్రామీణ 4,213, పట్టణా ల్లో 3,005 ) ఖాళీగా ఉన్నాయి.

చదవండి: 

​​​​​​​వలంటీర్ల ఉద్యోగాలు మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు​​​​​​​

వలంటీర్లకు బయోమెట్రిక్ హాజరు

‘అమ్మఒడి’కి వలంటీర్లూ అర్హులే: మంత్రి కొడాలి నాని

సచివాలయాలు, వలంటీర్ల కోసం కొత్త శాఖ

Published date : 24 Feb 2022 03:13PM

Photo Stories