Skip to main content

Good News for VROs: వీఆర్వోలకు ప్రొబేషన్‌ ప్రకటన

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వీఆర్‌ఏల నుంచి వీఆర్వోలుగా పదోన్నతి పొంది సర్వే పరీక్ష పాస్‌ కాని 600 మంది వీఆర్వోలకు ప్రొబేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
State Government  Decision on VRO Probation   Notice of Probation to VROs    Probation Announcement   VRO Promotion

ఏడాదిలోగా సర్వే పరీక్ష పాస్‌ అవ్వాలనే నిబంధనతో రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్‌ అజయ్‌ జైన్‌ మార్చి 14న‌ ఉత్తర్వులిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం 600 మంది వీర్వోలకు ప్రొబేషన్‌ ప్రకటించడం పట్ల ప్రభుత్వానికి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 
చదవండి:

VRAs: విలీనానికి నో.. నచ్చిన వారికి.. నచ్చిన ఉద్యోగాలిస్తారా?

Office Subordinates: జూనియర్‌ అసిస్టెంట్‌లుగా ఎలా నియమిస్తారు?

Published date : 15 Mar 2024 03:30PM

Photo Stories