AP Sachivalayam Employees : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్... ఇకపై వీరు..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఏపీ కూటమి ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో కొత్త రూల్ తీసుకోచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర సచివాలయశాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ విధానం నవంబర్ 1వ తేదీ నుంచి 30 వరకు అమలులో ఉంటుందని, జిల్లాల అధికారులు దీని అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ముందు ఆగిపోయిన ఈ విధానాన్ని, తాజా నిర్ణయంతో మరోసారి అమలు చేయనున్నారు.
అంతకముందు ఫేస్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు ఉండేది. కానీ కొన్ని సమస్యల కారణంగా ఈ విధానాన్ని పక్కన పెట్టి బయో మెట్రిక్ విధానాన్ని మళ్లీ తీసుకొచ్చారు.
Published date : 15 Nov 2024 09:05AM
Tags
- AP Grama Ward Sachivalayam Employees News
- AP Grama Ward Sachivalayam Employees News Telugu
- AP Grama Ward Sachivalayam Employees news in Telugu
- AP Grama Ward Sachivalayam Employees news Details in telugu
- AP Grama Ward Sachivalayam Employees New Rules 2024
- AP Grama Ward Sachivalayam Employees New Rule in Telugu
- ap grama ward sachivalayam employees biometric attendance
- ap grama ward sachivalayam employees biometric attendance three time
- ap grama ward sachivalayam employees biometric attendance three times
- ap grama ward sachivalayam employees rules
- ap grama ward sachivalayam employees rules in telugu
- ap grama ward sachivalayam employees rules and regulations
- APGovernmentPolicy
- BiometricAttendance
- EmployeeSalaryPolicy
- APSecretariatDecision