AP Grama Ward Sachivalayam Employees New Rule : ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు.. ఇకపై వీరు..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలను జారీ చేసింది.
ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇకపై రోజూ 3 సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించింది. ఉ.10.30 గంటల కంటే ముందు, మధ్యాహ్నం.3 గంటలకు, సా.5 గంటల తర్వాత అటెండెన్స్ వేయాలని జీవో ఇచ్చింది.
గతంలోనే ఈ రూల్స్ ఉండగా బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడం లేదన్న ఆరోపణలతో ఇక నుంచి కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు హాజరు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించింది.
➤☛ AP Grama and Ward Sachivalayam Employees Reforms 2024 : కీలక నిర్ణయం.. ఏపీ గ్రామ/వార్డు సచివాలయాల్లో ఈ పోస్టులను రద్దు..! ఇంకా..
Published date : 11 Sep 2024 09:12AM
Tags
- AP Grama Ward Sachivalayam Employees New Rules and Demands 2024 News in Telugu
- AP Grama Ward Sachivalayam Employees New Rules 2024
- AP Grama Ward Sachivalayam Employees New Rule in Telugu
- ap grama ward sachivalayam employees biometric attendance
- ap grama ward sachivalayam employees biometric attendance three time
- ap grama ward sachivalayam employees biometric attendance three times
- AP Sachivalayam Employees Extra Work
- AP Sachivalayam Employees Extra Duty 2024
- ap sachivalayam employees transfers guidelines
- AP Sachivalayam Employees Today News
- AP Sachivalayam Employees attendance
- AP Sachivalayam Employees attendance news telugu
- telugu news AP Sachivalayam Employees attendance