Skip to main content

AP EAMCET 2022 Results : నేడే ఎంసెట్‌-2022 ఫ‌లితాలు విడుద‌ల‌.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించిన‌ ఏపీ ఈఏపీసెట్‌–2022 పరీక్షల ఫ‌లితాల‌ను జూలై 26వ తేదీన(మంగ‌ళ‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు.
AP EAMCET 2022 Results
AP EAMCET 2022 Results

ఈ ఫ‌లితాల‌ను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విజ‌య‌వాడ‌లో ఉద‌యం 11:00 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు. ఏపీ ఈఏపీసెట్‌–2022 జూలై 4వ తేదీన‌ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష‌కు తెలంగాణ‌ విద్యార్థులు కూడా హాజ‌ర‌య్యారు. ఫ‌లితాల కోసం www.sakshieducation.comలో చూడొచ్చు.

ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

AP EAPCET (Agriculture and Pharmacy) Results 2022(Click Here)

How to check AP EAPCET 2022 Results?

  • Visit results.sakshieducation.com or sakshieducation.com
  • Click on AP EAMCET 2022 Results link available on the home page
  • In the next page, enter your hall ticket no. and click on submit
  • The results will be displayed on the screen
  • Save a copy of the marks sheet for further reference

ఫ‌లితాల కోసం 3,00,084 మంది విద్యార్థులు..
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్‌కు 3,00,084 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ప‌రీక్ష‌ల కోసం ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష నిర్వ‌హించారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కులకు వెయిటేజీ ఉండదు. సెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటించ‌నున్నారు. 2020లో 2.60 లక్షల మంది, 2021లో 2.73 లక్షల మంది దరఖాస్తు చేశారు. 2015–16 నుంచి జరిగిన ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారి సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా 2016–17లో 2.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. అంతకు మించి ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి. 

ఏపీ ఈఏపీసెట్‌–2022 పరీక్షల ప్రాథ‌మిక 'కీ' కోసం క్లిక్ చేయండి
       తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అలాగే AP EAMCETలో వ‌చ్చే ర్యాంక్‌ల‌పై విద్యార్థుల‌తో పాటు.. వీరి తల్లిదండ్రులు ఎంతో  ఆస‌క్తి ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంక్‌ల ఆధారంగానే టాప్ ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో ప్ర‌వేశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

AP EAMCET 2021 (Engineering) College & Rank Predictor (Click Here)

☛ చదవండి: బీటెక్‌లో ఈఈఈతో భవిష్యత్తుకు భరోసా ఉంటుందా.. తెలుసుకోండిలా..

☛ చదవండి: ఎవర్‌గ్రీన్ సివిల్ ఇంజనీరింగ్.. కెరీర్ అవకాశాలు ఇలా..

☛ చదవండి: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ కోర్సులదే హవా..

☛   After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

 

Published date : 26 Jul 2022 10:11AM
PDF

Photo Stories