Skip to main content

AP EAPCET (Agriculture & Pharmacy) Rankers : అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో.. టాప్‌-10 ర్యాంక‌ర్లు వీరే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల‌కు నిర్వహించిన ఈఏపీసెట్‌–2022 పరీక్షల ఫ‌లితాలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ జూలై 26వ తేదీన(మంగ‌ళ‌వారం) ఉద‌యం 11:00 ల‌కు విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
AP EAPCET Agriculture and Pharmacy Rankers
AP EAPCET Agriculture and Pharmacy 2022 Rankers

ఈఏపీసెట్‌ ఫలితాల్లో..  వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు 87,744 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రి, ఫార్మా స్ట్రీమ్‌ జూలై 11, 12 తేదీల్లో జరిగిన విష‌యం తెల్సిందే. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్‌ మార్కుల వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈఏపీసెట్‌లో మెరిట్‌ ర్యాంకులు పూర్తిగా సెట్‌ పరీక్షల మార్కుల ఆధారంగానే ఇచ్చారు. ఈఏపీసెట్‌ ఫలితాల్లో..  వ్యవసాయ విభాగంలో.. టాప్‌-10 ర్యాంక‌ర్ల మార్కులు, జిల్లా మొద‌లైన వివ‌రాలు ఇలా..

AP EAPCET-2022(Agriculture and Pharmacy) Results (Click Here)

Andhra Pradesh EAPCET (Engineering) Results 2022 (Click Here)

ఏపీ ఈఏపీసెట్‌–2022 పరీక్షల ప్రాథ‌మిక 'కీ' కోసం క్లిక్ చేయండి

AP EAPCET (Agriculture and Pharmacy)Top 10 Rankers :

ర్యాంక్ విద్యార్థి పేరు మార్కులు జిల్లా
1 DINESH KARTHIK REDDY 155.5730 GUNTUR
2 SAI KEERTHI TEJA 154.3709 West Godavari
3 ASU HINDU 153.9696 West Godavari
4 TARUN KUMAR REDDY 150.0334 Guntur
5 THATHVA MAYUKHA 149.1189 KADAPA
6 CHILAKA PARDHENDAR AJAY 148.8760 West Godavari
7 SREE SHASHANK GOPISETTI 148.8688 Telangana(Hyd)
8 SAI VIGNESH REDDY 148.7795 Telangana(Hyd)
9 SATHVIK REDDY 148.2314 Telangana
10 STANLEY PRANAHITH 147.9801 West Godavari

Job Opportunities: అగ్రికల్చర్‌ కోర్సులు.. అందించేను అవకాశాలు

Engineering‌ Admissions: బీటెక్‌లో ప్రవేశాలకు సిద్ధమవుతున్నారా... అయితే ఇది మీ కోస‌మే!

AP EAMCET 2021 (Engineering) College & Rank Predictor (Click Here)

Published date : 26 Jul 2022 04:06PM

Photo Stories