AP EAPCET (Engineering) Rankers : ఇంజనీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లు వీరే..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్–2022 పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జూలై 26వ తేదీన(మంగళవారం) ఉదయం 11:00లకు విడుదల చేశారు.
Andhra Pradesh EAPCET (Engineering) Top 10 Ranker List
ఈఏపీసెట్ ఫలితాల్లో.. ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,94,752మంది పరీక్షకు హాజరయ్యారు. ఏపీ ఈఏపీసెట్–2022 జూలై 4వ తేదీన నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే.