Skip to main content

AP DSC and TET Updates 2024 : టెట్‌, డీఎస్సీ ప‌రీక్ష‌లపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ప‌రీక్ష‌ల తేదీల‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవ‌లే టెట్‌, డీఎస్సీ-2024కి నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే.
ap high court   AP High Court Orders Change in TET and DSC-2024 Exam Schedule

అయితే ఈ ప‌రీక్ష‌ల తేదీలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాల‌ను జారీ చేసింది. ఈ టెట్‌, డీఎస్సీ-2024 ప‌రీక్ష షెడ్యుల్‌ను మార్చాల‌ని ఆదేశించింది. ఈ ప‌రీక్షల మ‌ధ్య క‌నీసం నాలుగు వారం స‌మ‌యం ఉండాల‌ని పేర్కొంది. 

డీఎస్సీ ప‌రీక్ష‌ల‌ను..
డీఎస్సీ ప‌రీక్ష‌ల‌ను మార్చి 15వ తేదీ నుంచి 30 వరకూ ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఈ ప‌రీక్ష‌ల‌ను రోజు రెండు విడతలుగా పరీక్షలు ఉంటాయి. ఉదయం 9.30 నుంచి 12 వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల రెండో విడత ఉంటుంది. మొత్తం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తేలిసిందే.

Published date : 04 Mar 2024 03:56PM

Photo Stories