AP CM YS Jagan Mohan Reddy: సప్లిమెంటరీ తీసేసి.. రెగ్యులర్‌గానే పది పరీక్షలు జరిగేలా..
![AP CM YS Jagan Mohan Reddy](/sites/default/files/images/2022/06/14/ap-cm-ys-jagan-1655200352.jpg)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 2 సంవత్సరాల కోవిడ్ తర్వాత టెన్త్‌పరీక్షలు జరిగాయి. పరీక్షలు లేకుండా పాస్ చేసుకుంటూ రెండేళ్లు వచ్చాం. 67శాతం మంది ఉత్తీర్ణులు అయ్యారు. గుజరాత్‌లో 65శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల తర్వాత పరీక్షలు రాసిన పిల్లలకు ఆత్మస్థైర్యం కల్పించే మాటలు చెప్పాలి. సప్లిమెంటరీ తీసేసి.. రెగ్యులర్‌గానే వారిని భావిస్తూ వారికి మళ్లీ పరీక్షలు పెడుతున్నాం. ఆ పిల్లలను సైతం రెచ్చగొట్టడానికి, చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మన పిల్లలకు ఇవ్వాల్సింది క్వాలిటీ చదువులు. ప్రపంచంతో పోటీపడేటప్పుడు వారి చదువుల్లో క్వాలిటీ ఉండాలి. విద్యారంగంలో తీసుకువస్తున్న మార్పులను తట్టుకోలేక దాన్ని కూడా రాజకీయంచేస్తున్నారు.
AP 10th Class Results 2022: ఈ ఫలితాలే... అసలు సిసలైనవి.. ఎందుకంటే..!
AP 10th Class: పదో తరగతి విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సప్లిమెంటరీ పరీక్షల్లో..
Students Motivation: ఇవి పరీక్షలే.. జీవితాన్ని నిర్దేశించే పరీక్షలేమి కాదు.. టెన్షన్ వద్దు..!
AP SSC Results 2022: పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..