Skip to main content

Free Study Material: పరీక్షలంటే ఆందోళన వీడాలి.. మీ కోసం ఉచిత స్టడీ మెటీరియల్!

లక్ష్మణచాంద: పరీక్షలంటే విద్యార్థులు భయం, ఆందోళన వీడాలని ఉమ్మడి ఆదిలాబాద్‌ ఆర్‌సీవో గోపీచంద్‌ సూచించారు.
Dont worry about exams

మండలంలోని రాచాపూర్‌ మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను జ‌న‌వ‌రి 246‌ సందర్శించారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ‘ముఖాముఖి’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంటర్నల్‌ పరీక్షల్లో వచ్చిన మార్కులు, జవాబు పత్రాలను పరిశీలించారు.

పదో తరగతి విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. పరీక్షలకు వెళ్లే సమయంలో ఆందోళనలకు గురికావొద్దని తెలిపారు. పరీక్షలో చేతిరాత బాగుండాలన్నారు. విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని ఉపాధ్యాయులు పోగొట్టాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రాజు, ఉపాధ్యాయులు నిరోష, నాగరాజు, వెంకట్‌రెడ్డి, పుణ్యవతి, విజయలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

మీ కోసం ఉచిత స్టడీ మెటీరియల్

 మీ చదువును మెరుగుపరచడం కోసం ఉచితంగా  స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి. వివిధ పరీక్షలు మరియు సబ్జెక్టుల కోసం అందుబాటులో ఉన్న  స్టడీ మెటీరియల్ ఇక్కడ ఉన్నాయి.

>> టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2025 | టైం టేబుల్ 2025 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 28 Jan 2025 09:48AM

Photo Stories