B Srinivasa Rao: ఆట పాటలు పాఠ్యాంశాల్లో భాగం
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఆట, పాటలను పాఠ్యాంశాల్లో భాగం చేస్తున్నామని సమగ్ర శిక్షా రాష్ట్ర డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు.
![Play songs are part of the curriculum](/sites/default/files/images/2025/01/27/games-1737947541.jpg)
విజ యవాడలో 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ సెపక్ తక్రా అండర్-14 టోర్నమెంట్ను జనవరి 24న ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. క్రీడలను విద్యా ప్రణాళికలో భాగం చేసేం దుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. క్రీడలకు ప్రభుత్వం రూ.7.5 కోట్లు కేటాయించిందన్నారు.
చదవండి: School Fees: పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ!.. కేవలం ఈ ఫీజు మాత్రమే వసూలు చేయాలి..
Published date : 27 Jan 2025 08:42AM