Railway Jobs: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌, ఎవరెవరు అప్లై చేయొచ్చంటే..

Railway Jobs SECR Recruitment 2024

రాయ్‌పూర్‌లోని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 1,113 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 1,113
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు: 24 ఏళ్లకు మించరాదు
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు

అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తుకు చివరి తేది: మే 1, 2024
 

#Tags