Skip to main content

Jobs In Telangana High Court: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు, వేతనం లక్షన్నరకు పైగానే..

Jobs In Telangana High Court

తెలంగాణ హైకోర్టులో జిల్లా జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. దీని ద్వారా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 09
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలో పనిచేసే ఏదైనా కోర్టుల్లో ఏడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 
వయస్సు: 35-48 ఏళ్ల మధ్య ఉండాలి. 

AP EAPCET 2024: రేపటి నుంచి ఏపీ ఎంసెట్‌ పరీక్షలు, ముఖ్యమైన సూచనలు ఇవే..

 

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు
వేతనం: నెలకు రూ.1,44,840 - రూ.1,94,660/- 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మే 14 నుంచి ప్రారంభం
దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 13 (సాయంత్రం 5గంటల లోపు)

రాతపరీక్ష తేది: ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్ష ఉంటుంది. 

Published date : 15 May 2024 03:40PM
PDF

Photo Stories