Skip to main content

Telangana Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలోనే మూడు వేల పోస్టుల భర్తీ

New job openings at HYDRA in Hyderabad  HYDRA job opportunities news Telangana Jobs  Hyderabad Disaster Response Agency announcement  HYDRA job opportunities news

నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. హైదరాబాద్‌ విపత్తుల స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు త్వరలోనే కొత్త పోస్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోంది.

CM Revanth Reddy US Tour: తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 30,750 ఉద్యోగాలు.. 19 కంపెనీలతో ఒప్పందాలు

ఇప్పటికే ఆ సంస్థ 3వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిలో కొన్నింటిని నియామకాల ద్వారా, మిగతా వాటిని GHMC, HMDA లోని అదనపు పోస్టులతో భర్తీ చేస్తారని సమాచారం. త్వరలో దీనిపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోనుంది. 

Published date : 12 Aug 2024 11:08AM

Photo Stories