RRB Notification 2024: 9000 టెక్నీషియన్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 9000.
పోస్టుల వివరాలు: టెక్నీషియన్ గ్రేడ్1 సిగ్నల్-1100, టెక్నీషియన్ గ్రేడ్ 3-7900.
ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పాట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్.
వయసు: 01.07.2024 నాటికి టెక్నీషియన్ గ్రేడ్1 సిగ్నల్ పోస్టులకు 18 నుంచి 36 ఏళ్లు, టెక్నీషియన్ గ్రేడ్-3 పోస్టులకు 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు టెక్నీషియన్ గ్రేడ్1 సిగ్నల్ పోస్టులకు రూ.29,200, టెక్నీషియన్ గ్రేడ్3 పోస్టులకు రూ.19,900.
ఎంపిక విధానం: ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 09.03.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 08.04.2024.
వెబ్‌సైట్: https://indianrailways.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్