NALCO Recruitment 2024: 42 జూనియర్‌ ఫోర్‌మెన్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

అంగుల్‌(ఒడిశా)లోని నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌(ఎన్‌ఏఎల్‌సీఓ).. జూనియర్‌ ఫోర్‌మెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: జూనియర్‌ ఫోర్‌మెన్‌(షార్ట్‌ ఫైర్‌ బ్లాస్టర్‌)-02, జూనియర్‌ ఫోర్‌మెన్‌(ఓవెర్‌మెన్‌/మైన్స్‌)-18, జూనియర్‌ ఫోర్‌మెన్‌(ఎలక్ట్రికల్‌)-05, జూనియర్‌ ఫోర్‌మెన్‌(సర్వేయర్‌)-05, జూనియర్‌ ఫోర్‌మెన్‌(సివిల్‌)-02, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ గ్రేడ్‌3-02, డ్రస్సెర్‌ కమ్‌ ఫస్ట్‌ ఎయిడర్‌-04, నర్స్‌ గ్రేడ్‌3-04.
అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్,హెచ్‌ఎస్సీ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌/మైనింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 40ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 18.02.2024.

వెబ్‌సైట్‌: https://nalcoindia.com/

చదవండి: HCL Recruitment 2024: హెచ్‌సీఎల్ లో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులు.. గేట్‌ స్కోరు, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags