Skip to main content

BHEL Recruitment 2024: బీహెచ్‌ఈఎల్, హైదరాబాద్‌లో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

భారత్‌ హెవీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌).. డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Deputy Manager Job Opening at BHEL   Deputy General Manager Jobs in BHEL Hyderabad  Job Opportunity  BHEL Deputy Manager Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.        
వేతనం: నెలకు రూ.80,000 నుంచి రూ.2,20,000.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తులకు చివరితేది: 19.04.2024.

వెబ్‌సైట్‌: https://www.bhel.com/

చదవండి: Civils prelims Preparation Tips: 1,056 పోస్ట్‌లకు సివిల్స్‌ ప్రిలిమ్స్‌-2024 పరీక్ష... కరెంట్‌ అఫైర్స్‌తో సమ్మిళితం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 12 Apr 2024 05:46PM

Photo Stories