Skip to main content

POWERGRID Apprenticeship Recruitment: పవర్‌గ్రిడ్‌లో వెయ్యికి పైగా ఖాళీలు.. నోటిఫికేషన్‌ విడుదల

1000 Plus Apprenticeship Posts in POWERGRID POWERGRID Apprenticeship Recruitment

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Power Grid)లో దేశ వ్యాప్తంగా వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 1021 
ఖాళీల విభాగాలు:

  • ఎలక్ట్రీషియన్‌
  • ఎలక్ట్రికల్‌
  • సివిల్‌
  • కంప్యూటర్‌ సైన్స్‌
  • హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌
  • సీఎస్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌
  • లా ఎగ్జిక్యూటివ్‌
  • పీఆర్‌ అసిస్టెంట్‌
  • రాజ్‌భాషా అసిస్టెంట్‌

Infosys Campus Placements: ఇన్ఫోసిస్‌ ప్లేస్‌మెంట్స్‌.. ఫ్రెషర్స్‌కు ఏటా రూ.9 లక్షల ప్యాకేజీ

అర్హత: సంబంధిత ట్రేడుని బట్టి  ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఎంబీఏ, పీజీ డిప్లొమా, ఎల్‌ఎల్‌బీ, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రైనింగ్‌ వ్యవధి: ఒక ఏడాది

ఎంపిక విధానం: మెరిట్‌ మార్కులు, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్‌ 08, 2024

 

Published date : 21 Aug 2024 12:09PM

Photo Stories