Skip to main content

517 Jobs in BEL: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ లో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, బెంగళూరు కాంప్లెక్స్‌ దేశవ్యాప్తంగా హెచ్‌ఎల్‌ఎస్‌ -ఎస్‌సీబీ ఎస్‌బీయూ ప్రాజెక్ట్‌లో భాగంగా తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BEL Recruitment 2024 Apply Online For 517 Trainee Engineer Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 517
అర్హత: బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌-కమ్యూనికేషన్‌ /ఎలక్ట్రానిక్స్‌ టెలికమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌/మెకానికల్‌ /ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌-ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌ -ఇంజనీరింగ్‌/ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ). జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 55శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఉత్తీర్ణత చాలు.
వయసు: బీఈ/బీటెక్‌ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఎంఈ/ఎంటెక్‌ అభ్యర్థులకు 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.40,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.03.2024.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చదవండి: SAIL Recruitment 2024: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో 314 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 07 Mar 2024 11:08AM

Photo Stories