Skip to main content

BEL Recruitment 2024: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ట్రైనీ ఎంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

BEL Recruitment 2024

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ట్రైనీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టులు: 47
అర్హత: కంప్యూటర్‌ సైన్స్‌లో 55% ఉత్తీర్ణతతో బీఈ/బీటెక్‌/ లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. 

వయో పరిమితి: 28 ఏళ్లకు మించరాదు. 
అప్లికేషన్‌ ఫీజు: రూ. 177 (ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఎలాంటి ఫీజు లేదు)
అప్లికేషన్‌ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

అప్లికేషన్‌కు చివరి తేది: మార్చి 07, 2024
వెబ్‌సైట్‌: https://bel-india.in/

Published date : 27 Feb 2024 02:50PM
PDF

Photo Stories