Job Mela 2024: రేపు జాబ్‌ మేళా.. నెలకు రూ. 10- 15వేల వరకు జీతం

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నేషనల్‌ కెరీర్‌ సెంటర్‌లోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌లో ఈ నెల 20న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కేంద్రం డిప్యూటీ చీఫ్‌ కె.దొరబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

Tomorrow job Mela: మెగా జాబ్‌మేళా

ఐ స్మార్ట్‌ సొల్యూషన్స్‌లో టెలికాలర్‌గా మహిళలకు, డి మార్ట్‌లో కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌గా పురుషులకు, పిజా హట్‌లో కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌గా పురుషులకు, రాథోడ్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కస్టమర్‌ సర్వీస్‌ అసోసియేట్‌ నియామకానికి జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వీరికి నెలకు రూ.10 వేల నుంచి 15 వేల వరకు వేతనంగా అందిస్తారు. వివరాలకు 0891–2844184, 9666092491లో సంప్రదించవచ్చు.
 

#Tags