HLL Lifecare Recruitment 2024: హెచ్ఎల్ఎల్‌లో 1200కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే
ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 1200కు పైగా
పోస్టుల వివరాలు
- అడ్మిన్ అసిస్టెంట్
- ప్రాజెక్ట్ కో- ఆర్డినేటర్
- అకౌంట్స్ ఆఫీసర్
- సెంటర్ మేనేజర్
- అసిస్టెంట్/జూనియర్/సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్/అకౌంటెంట్ కమ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్
అర్హత: పోస్టును బట్టి సీఏ/ సీఎంఏ, డిప్లొమా/ డిగ్రీ/ ఎంకాం/ ఎంబీఏ/ ఎంహెచ్‌ఏ/ ఎంఎస్సీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు: జులై 1నాటికి 37 ఏళ్లు మించకూడదు
Indian Navy Recruitment: ఇంటర్ పాసయ్యారా? నాలుగేళ్ల బీటెక్ డిగ్రీతో పాటు నేవీలో ఉద్యోగం
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత డాక్యుమెంట్స్‌ను డీజీఎం (హెచ్‌ఆర్), హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్, హెచ్‌ఎల్‌ఎల్ భవన్, #26/4, వేలచేరి - తాంబరం మెయిన్ రోడ్డు, పల్లికరణై, చెన్నై చిరునామాకు పంపించాలి.
అప్లికేషన్స్‌కు చివరి తేది: జులై 17,2024