TTD Jobs: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏఈఈ పోస్టులు.. అర్హులు ఎవ‌రంటే..

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 4
అర్హత: బీఈ, బీటెక్‌(సివిల్‌/మెకానికల్‌) ఉత్తీర్ణులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ ఆభ్యర్థులకు ఐదు సంవ‌త్స‌రాలు, పీహెచ్‌ అభ్యర్థులకు పద సంవ‌త్స‌రాల వయో ప‌రిమితి ఉంటుంది.
పే స్కేల్‌: నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వ‌ర‌కు ఉంటుంది. 
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తుకు చివరితేది: 19-12-2023. 
వెబ్‌సైట్‌: https://www.tirumala.org/

26,146 Constable Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

#Tags