Satavahana History Important Bitbank in Telugu: శాతవాహనుల రాజభాష ఏది?
శాతవాహన యుగం
1. శాతవాహనుల కాలంలో చాలా తక్కువగా వాడుకలో ఉన్న లోహం?
1) వెండి
2) బంగారం
3) రాగి
4) కంచు
- View Answer
- సమాధానం: 3
2. శాతవాహనుల కాలం నాటికి ప్రధానంగా ఏర్పడిన వర్ణాలెన్ని?
1) 4
2) 5
3) 6
4) 8
- View Answer
- సమాధానం: 1
3. శాతవాహనుల శాసనాల్లో ఏ వర్ణం వారి ప్రస్తావన ఎక్కువగా కనిపించదు?
1) క్షత్రియులు
2) వైశ్యులు
3) శూద్రులు
4) బ్రాహ్మణులు
- View Answer
- సమాధానం: 4
4. శాతవాహనులు మొదట అవలంబించిన మతం ఏది?
1) వైదికం
2) జైనం
3) బౌద్ధం
4) జొరాస్ట్రియన్
- View Answer
- సమాధానం: 2
5. శాతవాహనుల రాష్ట్రాలను ఏ పేరుతో పిలిచేవారు?
1) నిగములు
2) ఆహారాలు
3) స్థలాలు
4) నాడులు
- View Answer
- సమాధానం: 2
6. శాతవాహనుల కాలం నాటి సామాన్య ప్రజలు అవలంబించిన మతం?
1) జొరాస్ట్రియన్
2) వైదికం
3) బౌద్ధం
4) జైనం
- View Answer
- సమాధానం: 3
7. 'బుద్ధ పాదారాధన' గురించి ప్రస్తావించిన గ్రంథం ఏది?
1) ఇండికా
2) గాథా సప్తశతి
3) లీలావతి కావ్యం
4) బృహత్కథ
- View Answer
- సమాధానం: 2
8. 'రోమన్ శాసనసభ'లో దక్షిణ భారతదేశ వస్త్రాల గురించి ప్రస్తావించింది ఎవరు?
1) మెగస్తనీస్
2) పెరిప్లస్
3) ప్లీని
4) టాలమీ
- View Answer
- సమాధానం: 3
9. కిందివారిలో బౌద్ధ భిక్షువులకు భూదానాలు అధికంగా చేసిన పాలకుడు ఎవరు?
1) హాలుడు
2) మొదటి శాతకర్ణి
3) రెండో శాతకర్ణి
4) గౌతమీపుత్ర శాతకర్ణి
- View Answer
- సమాధానం: 4
చదవండి: Satavahana Dynasty Bitbank in Telugu: గాథాసప్తశతి గ్రంథ రచయిత ఎవరు?
10. క్రతు ప్రధానమైన మతం ఏది?
1) జైనం
2) వైదిక మతం
3) బౌద్ధం
4) పౌరాణిక హిందూమతం
- View Answer
- సమాధానం: 2
11. కిందివాటిలో 'శివస్తోత్రం'తో ప్రారంభమైన గ్రంథం ఏది?
1) గాథా సప్తశతి
2) బృహత్కథ
3) లీలావతి కావ్యం
4) కాతంత్ర
- View Answer
- సమాధానం: 1
12. దక్షిణాపథంలో 'పాశుపత శైవం' ప్రాచుర్యం పొందిన కాలం ఏది?
1) క్రీ.శ. 4వ శతాబ్దం
2) క్రీ.శ. 3వ శతాబ్దం
3) క్రీ.శ. 2వ శతాబ్దం
4) క్రీ.శ. 1వ శతాబ్దం
- View Answer
- సమాధానం: 4
13. 'లకువీశ శివాచార్యుడు' వ్యాప్తికి తెచ్చిన మతం ఏది?
1) వైదికం
2) పాశుపత శైవం
3) వైష్ణవం
4) జైనం
- View Answer
- సమాధానం: 2
14. 'లీలావతి కావ్యం'ను ఏ భాషలో రాశారు?
1) పైశాచీ
2) సంస్కృతం
3) తెలుగు
4) ప్రాకృతం
- View Answer
- సమాధానం: 4
15. 'వాసుదేవుడు' ప్రధాన దైవంగా ఉన్న మతం ఏది?
1) బౌద్ధం
2) జైనం
3) శైవం
4) వైష్ణవం
- View Answer
- సమాధానం: 4
16. 'వైష్ణవ మతం' ఎవరి కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చెందింది?
1) ఇక్ష్వాకులు
2) శాతవాహనులు
3) విష్ణుకుండినులు
4) చాళుక్యులు
- View Answer
- సమాధానం: 2
17. సంస్కృతంలో గ్రంథాలు రాయడం ఏ రాజవంశ కాలంలో ప్రారంభమైంది?
1) శాతవాహనులు
2) ఇక్ష్వాకులు
3) విష్ణుకుండినులు
4) బాదామీ చాళుక్యులు
- View Answer
- సమాధానం: 1
18. సంస్కృతంలో 'కాతంత్ర' అనే వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఎవరు?
1) హాలుడు
2) గుణాఢ్యుడు
3) శర్వవర్మ
4) మెగస్తనీస్
- View Answer
- సమాధానం: 3
19. శాతవాహనుల రాజభాష ఏది?
1) తెలుగు
2) ప్రాకృతం
3) పైశాచీ
4) సంస్కృతం
- View Answer
- సమాధానం: 2
చదవండి: Telangana History Important Bits: తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?
20. శాతవాహనుల కాలంలో 'ప్రాకృతం' స్థానాన్ని క్రమంగా ఆక్రమించిన భాష ఏది?
1) తెలుగు
2) పైశాచీ
3) ఉర్దూ
4) సంస్కృతం
- View Answer
- సమాధానం: 4
21. పైశాచీ భాష నుంచే తెలుగు ఆవిర్భవించిందని అభిప్రాయపడింది ఎవరు?
1) సంగనభట్ల నర్సయ్య
2) డాక్టర్ పరబ్రహ్మశాస్త్రి
3) తిరుమల రామచంద్ర
4) డాక్టర్ దినేశ్ చంద్రసర్కార్
- View Answer
- సమాధానం: 3
22. 'ప్రపంచ కథ'కు మూలం ఏది?
1) బృహత్కథ
2) గాథా సప్తశతి
3) లీలావతి కావ్యం
4) ఇండికా
- View Answer
- సమాధానం: 1
23. గుణాఢ్యుడు 'బృహత్కథ' గ్రంథాన్ని ఏ ప్రాంతంలో ఉండి రాశాడని పరిశోధకుల అభిప్రాయం?
1) కొలనుపాక
2) ద్రాక్షారామం
3) కొండాపురం
4) విజయపురి
- View Answer
- సమాధానం: 3
24. అత్త, పిల్ల లాంటి తెలుగు పదాలు కింది వాటిలో ఏ కావ్యంలో కనిపిస్తాయి?
1) కాతంత్ర
2) గాథా సప్తశతి
3) లీలావతి
4) మలయవతి
- View Answer
- సమాధానం: 2
25. 'కవి వత్సలుడు' అనే బిరుదున్న రాజు?
1) హాలుడు
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) మొదటి శాతకర్ణి
4) యజ్ఞశ్రీ శాతకర్ణి
- View Answer
- సమాధానం: 1
26. హాలునితో సన్మానం పొందినవారెవరు?
1) వాత్సాయనుడు, నాగార్జునుడు
2) నాగార్జునుడు, శ్రీపాలితుడు
3) కుమారీలుడు, శ్రీపాలితుడు
4) కుమారీలుడు, నాగార్జునుడు
- View Answer
- సమాధానం: 3
27. హాలుడు సింహళ రాకుమార్తె 'లీలావతి'ని వివాహమాడినట్లు ఏ గ్రంథంలో పేర్కొన్నారు?
1) గాథా సప్తశతి
2) లీలావతి కావ్యం
3) బృహత్కథ
4) కాతంత్ర
- View Answer
- సమాధానం: 2
28. తెలంగాణలో తొలి లిఖిత కవి, ఆయన రాసిన గ్రంథానికి సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది?
1) హాలుడు - గాథా సప్తశతి
2) గుణాఢ్యుడు - బృహత్కథ
3) శర్వవర్మ - కాతంత్ర వ్యాకరణం
4) కుతూహలుడు - లీలావతి కావ్యం
- View Answer
- సమాధానం: 2
29. 'లీలావతి కావ్యాన్ని' రాసిందెవరు?
1) హాలుడు
2) నాగార్జునుడు
3) కుమారీలుడు
4) కుతూహలుడు
- View Answer
- సమాధానం: 4
చదవండి: Satavahana History Important Bitbank in Telugu: ఇక్ష్వాకుల రాజ చిహ్నం ఏది?
30. బహుభాషా కోవిదురాలైన 'మలయవతి' ఎవరి పట్టపురాణి?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) హాలుడు
3) గౌతమీపుత్ర శాతకర్ణి
4) రెండో శాతకర్ణి
- View Answer
- సమాధానం: 2
31. శాతవాహనుల అధికార మతం ఏది?
1) జైనం
2) బౌద్ధం
3) శైవం
4) వైదికం
- View Answer
- సమాధానం: 4
32. తొలిసారిగా ఏ వంశ పాలకులు వారి పేరుకు ముందు తల్లి పేరును చేర్చుకున్నారు?
1) ఇక్ష్వాకులు
2) ఆర్యులు
3) మౌర్యులు
4) శాతవాహనులు
- View Answer
- సమాధానం: 4
33. తన పేరుకు ముందు తల్లి పేరు చేర్చుకొని పాలించిన మొదటి శాతవాహన చక్రవర్తి?
1) యజ్ఞశ్రీ శాతకర్ణి
2) గౌతమీపుత్ర శాతకర్ణి
3) స్కందశ్రీ శాతకర్ణి
4) విజయశ్రీ శాతకర్ణి
- View Answer
- సమాధానం: 2
34. మొదటి శాతకర్ణి భార్య పేరేమిటి?
1) దేవీ నాగానిక
2) గౌతమీ బాలాశ్రీ
3) మలయవతి
4) రుద్రదమనిక
- View Answer
- సమాధానం: 1
35. శాతవాహనుల రెండో రాజధాని ఏది?
1) కొండాపురం
2) అమరావతి
3) పైఠాన్
4) కోటిలింగాల
- View Answer
- సమాధానం: 3