OU Distance Education: వివిద‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

ఉస్మానియా యూనివర్సిటీ: వివిధ డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా దూరవిద్య కోర్సుల్లో 2023–24 ఏడాది ప్రవేశాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివిద‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. దరఖాస్తుకు చివ‌రి తేదీ ఇదే..

జూలై 20 నుంచి ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్టు 31తో ముగియనున్నట్లు ఓయూ దూరవిద్య డైరెక్టర్‌ ప్రొఫెసర్‌.జీబీ.రెడ్డి జూలై 23న ఓ ప్రకటనలో తెలిపారు. 2023 నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా కోర్సులకు సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

చదవండి:

IGNOU Courses: ‘ఇగ్నో’ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు

BRAOU: పీజీ డిప్లమో కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు

MANUU Admissions 2023: మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీలో పీహెచ్‌డీ పార్ట్‌టైం కోర్సులో ప్రవేశాలు

#Tags