TCC Exam: టీసీసీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోండి
ఆన్‌లైన్‌లో చేసుకున్న అప్లికేషన్‌తో పాటు సంబంధిత సర్టిఫికెట్స్‌ను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. డ్రాయింగ్(లోయర్ గ్రేడ్) ఈ నెల 29వ తేదీ వరకు రూ.100 ఫీజు చెల్లించాలని సూచించారు.
అలాగే డ్రాయింగ్ (హయ్యర్‌గ్రేడ్)కు రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ(లోయర్ గ్రేడ్) రూ.150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ(హయ్యర్‌గ్రేడ్) రూ.200 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే అపరాద రుసుం రూ.50 అదనంగా జనవరి 5వ తేదీ వరకు, రూ.75 అపరాద రుసుంతో జనవరి 12వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. లోయర్ గ్రేడ్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, హయ్యర్ గ్రేడ్ పరీక్షకు లోయర్‌గేడ్ర్, ఈక్వలెంట్ ఎగ్జామ్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.
Education News: పదో తరగతిలో మెరుగైన ఉత్తీర్ణతే లక్ష్యం.. మొదలైన వంద రోజుల ప్రణాళిక.. ఎక్కడంటే..