Skip to main content

TCC Exam: ఏప్రిల్‌ 22 నుంచి టీసీసీ పరీక్షలు

వచ్చేనెల జరగనున్న టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు పరీక్ష తేదీని అధికారులు ప్రకటించారు. అయితే, ఈ వెబ్‌సైట్‌ నుంచి ఈ టీసీసీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు అధికారులు.
Drawing, Tailoring, and Embroidery Exams    Lower and Higher Grades    Technical Certificate Course exam starts from April   Technical Certificate Course Schedule

అనంతపురం: టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీసీసీ–2024)లో భాగంగా డ్రాయింగ్‌, టైలరింగ్‌, ఎంబ్రాయిడరీ లోయర్‌, హయ్యర్‌ గ్రేడ్‌ పరీక్షలు ఏప్రిల్‌ 22 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవిందనాయక్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

School Development: నాడు-నేడుతో పాఠశాల అభివృద్ధి

www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన హాల్‌ టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడు చేసుకుని పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తదితర కార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకెళ్లాలి.

 GoodEnough Energy: భారతదేశంలో మొదటి బ్యాటరీ శక్తి నిల్వ గిగాఫ్యాక్టరీ ఇక్క‌డే..

Published date : 23 Mar 2024 12:31PM

Photo Stories