Tenth Class: పరీక్షల బ్లూ ప్రింట్, మాదిరి ప్రశ్నపత్రాలు విడుదల
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఈసారి 7 పేపర్లుంటాయని, దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్, మాదిరి ప్రశ్నపత్రాలు సిద్ధం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి జనవరి 6న ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని https://bse.ap.gov.inలో పొందుపరిచినట్టు పేర్కొన్నారు.
AP Tenth Class Study Material
చదవండి:
Minister of Education: వేసవి సెలవుల్లోనే పాఠశాలలకు విద్యా కానుక
Education: విద్యకు పెద్దపీట.. ప్రైవేట్ వర్సిటీల్లో పేదలకు సీట్లు..
#Tags