Skip to main content

Akashvani: పీటీసీల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌ సిటీ: ఆకాశవాణి పార్ట్‌టైమ్‌ కరస్పాండెంట్ల(పీటీసీ)ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్‌ మహేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Akashvani
పీటీసీల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

పీటీసీల పోస్టులు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కూడా ఖాళీలు ఉన్నాయని చెప్పారు. 24 నుంచి 45 ఏళ్ల వయస్సుగల వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు newsonair. gov.in నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకొని, పూర్తి చేసిన దరఖాస్తుకు స్వయం ధృవీకరణ సర్టిఫికెట్‌, ఫొటోలు జతపరిచి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ ఆకాశవాణి, సైఫాబాద్‌, హైదరాబాద్‌ 500004 చిరునామాకు జూలై 31లోగా పంపాలని సూచించారు.

చదవండి:

Leadership Academy Magazine: ‘ఎస్‌సీఈఆర్‌టీ’ మ్యాగజైన్‌లో సిరిసిల్ల స్కూల్‌

All India Radio: ‘ఆల్‌ ఇండియా రేడియో’కు స్వస్తి

Published date : 29 Jul 2023 03:28PM

Photo Stories