Skip to main content

Leadership Academy Magazine: ‘ఎస్‌సీఈఆర్‌టీ’ మ్యాగజైన్‌లో సిరిసిల్ల స్కూల్‌

సిరిసిల్ల, ఎడ్యుకేషన్‌: ‘ఎస్‌సీఈఆర్‌టీ’ ఏటా ముద్రించే స్కూల్‌ లీడర్‌షిప్‌ అకాడమీ మ్యాగజైన్‌లో సిరిసిల్లలోని గీతానగర్‌ బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు సంబంధించిన కథనం ప్రచురితమైంది.

పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో నిర్వహిస్తున్న రేడియోప్రోగ్రాంకు సంబంధించిన కథనం ప్రచురితమైందని పాఠశాల హెచ్‌ఎం భాగ్యరేఖ చెప్పారు. ప్రతిరోజూ మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పిల్లలు రాసిన కథలు, పొడుపు కథలను, ముఖ్యమైన ప్రకటనలను పంచుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమం www.edex ive.com (Educa tional­NewrIndia) వెబ్‌సైట్‌లోనూ ప్రచురితమైందని తెలిపారు. 

చదవండి:

School Leadership: ‘స్కూల్‌ లీడర్‌షిప్‌’లో నార్వాయిపేటకు చోటు

Prime Minister E Education: త్వరలో డీటీహెచ్‌ చానల్స్‌లో పాఠాలు

E-Schools: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ‘ఈ–పాఠశాల’.. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యాంశాలు

Published date : 27 Jul 2023 12:28PM

Photo Stories