Breaking News : టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫలితాలు విడుదల..ఈ లింక్ క్లిక్ చేస్తే ఫలితాలు
Sakshi Education
సాక్షి,ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్-2021 ఫలితాలను సెప్టెంబర్ 24వ తేదీ సాయంత్రం 4గంటలకు విడుదల చేశారు.రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది.ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ పలితాలను education.sakshi.com లో చూడొచ్చు.
Published date : 24 Sep 2021 04:40PM