Skip to main content

MBA And MCA Counseling: ఈనెల 5న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు కౌన్సెలింగ్‌

MBA And MCA Counseling  Spot counseling session for MBA and MCA admissions at Adikavi Nannaya University
MBA And MCA Counseling

రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు ఈ నెల ఐదో తేదీన స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు ఇన్‌చార్జి వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు తెలిపారు.

Dussehra holidays: నేటి నుంచి దసరా సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే

యూనివర్సిటీ క్యాంపస్‌తో పాటు కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్‌లలో ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఏపీ ఐసెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే అర్హులన్నారు.

TET 2024 Exams: రేపటి నుంచి టెట్‌–2024 పరీక్షలు

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటలలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 03 Oct 2024 03:39PM

Photo Stories