ITI Admissions: ఐటీఐల్లో నాలుగో విడత అడ్మిషన్లు
లేపాక్షి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీకి 4వ విడత అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టామని జిల్లా కన్వీనర్, లేపాక్షి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ రాయపురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
3days School Holidays: రెడ్ అలర్ట్ 3రోజుల పాటు స్కూళ్లకు సెలవు: Click Here
ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 26వ తేదీలోపు www. iti. ap. gov. in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కళాశాలకు వెళ్లి ఒరిజనల్ సర్టిఫికెట్లను 27వ తేదీ సాయంత్రం 3 గంటల్లోపు వెరిఫై చేయించుకోవాలన్నారు.
ఆన్‌లైన్‌లో వెరిఫై చేయించుకున్న వారు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హులన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో 28వ తేదీన, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. వివరాలకు 9440285629, 9490445744, 8523831381 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
Tags
- Fourth round admissions in ITIs
- iti admissions
- ITI admissions in AP
- ITI application process
- Lepakshi ITI admissions
- 4th round admissions ITIs
- Online applications for ITIs
- ITI College Lepakshi
- Private ITI admissions
- Application deadline for ITIs
- ITI admissions in Lepakshi
- ITI admissions updates
- 4th phase iti admissions
- private college admissions deadline
- online applications
- Online applications dates
- admission interview
- students admissions at iti colleges
- graduated students
- Admissions 2024
- new academic year
- Private iti colleges
- Education News
- trending education news