TS Inter Public Exams 2025 : మేము ఇంటర్ పబ్లిక్ పరీక్షలను బహిష్కరిస్తున్నాం.. ఎందుకంటే.. ?
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలపై ఇంటర్‌బోర్డు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాలేజీల యాజమాన్య సంఘాలు తిరుగుబాటు చేశాయి. తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.

ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. పరీక్షలకు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాలేజీల తిరుగుబాటుతో ప్రాక్టికల్స్ జరుగుతాయా..? లేదా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
సీసీ కెమెరాలు ఏర్పాటుచేయబోమని, థియరీ, ప్రాక్టికల్ పరీక్షలకు సహకరించబోమని స్పష్టంచేశాయి. తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (టీపీజేఎంఏ) విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్‌లోని స్కాలర్‌షిప్పులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Published date : 31 Jan 2025 10:05AM
Tags
- ts inter public exams 2025 postponed
- ts inter public exams 2025 postponed news in telugu
- ts inter practicals postponed
- ts inter practicals postponed news in telug
- ts inter practicals postponed telugu news
- TS Inter practical exams 2024 postponed
- TS Inter practical exams 2024 postponed news in telugu
- TS Inter exams
- ts inter exams news telugu
- ts inter exams news in telugu
- TS Inter Exam Dates
- ts inter 2025 exam postponed or not
- TS Inter 1st Year Exams 2025 Cancelled
- TS Inter 2nd Year Exams 2025 Cancelled
- ts intermediate exam fee 2025 last date
- ts intermediate exam fee 2025 news telugu
- TS Intermediate Exam 2025 News in Telugu
- TS Intermediate Exam 2025 Latest News
- TS Intermediate Exam 2025 Latest News in Telugu
- breaking news ts inter public exams 2025 postponed demand