Skip to main content

AP Inter First Year Public Exams 2025 : ఇంటర్ ఫస్ట్‌యర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ర‌ద్దుపై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం... కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్ ఫస్ట్‌యర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లను ర‌ద్దు చేయాల‌నే.. ప్ర‌తిపాద‌న‌పై.. ప్ర‌భుత్వం వెన‌క్కిద‌క్కింది. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం పబ్లిక్‌ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
AP Inter First Year Public Exams Cancelled

విద్యార్థులు.. వీరి త‌ల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త రావ‌డంతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది.

➤☛ Inter Hall tickets 2025 : ఇంట‌ర్ విద్యార్థుల‌కు శుభ‌వార్త‌.. ఈ సారి మీ మొబైల్ నంబ‌ర్‌కే హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా...

అలాగే చాలా మంది త‌ల్లిదండ్రులు. అలాగే విద్యావేత్త‌లు నుంచి.. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థులు చదువుపై దృష్టిపెట్టరని, అభ్యసన సామర్థ్యాలు తగ్గిపోతాయని లాంటి పలు సూచనలు వచ్చాయి. దీంతో ఉన్న విధానంలోనే ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ‌ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించ‌నున్నారు.

Published date : 31 Jan 2025 10:12AM

Photo Stories