AP Inter 1st Year Supplementary Results 2024: ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ(Inter First Year Supplementary Results) ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.
విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు ఎంటర్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.
కాగా సప్లిమెంటరీ పరీక్షలు మే 24 శుక్రవారం నుంచి జూన్ 3వరకు జరిగాయి. సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు 3.40 లక్షలమంది విద్యార్థులు హాజరయ్యారు.
After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!
AP Inter 1st Year Advanced Supplementary Results 2024.. ఇలా చెక్ చేసుకోండి.
- ముందుగా results.sakshieducation.com లేదా www.sakshieducation.com ను క్లిక్ చేయండి.
- హోం పేజీలో కనిపిస్తున్న "AP Inter 1st Year Advanced Supplementary Results - General / Vocational" అనేల లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ హాల్‌టికెట్ నెంబర్ వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ బటన్‌పై ప్రెస్ చేయండి.
- తర్వాతి పేజీలో మీకు ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
Andhra Pradesh Intermediate 1st Year Supplementary Results 2024 (General).. డైరెక్ట్ లింక్
Andhra Pradesh Intermediate 1st Year Supplementary Results 2024 (Vocational).. డైరెక్ట్ లింక్
Tags
- AP Inter 1st year Advanced Supplementary Results 2024
- AP Inter 1st year Advanced Supplementary Results 2024 Date
- AP Inter 1st year Advanced Supplementary Results 2024 Release Date
- How to Check AP Inter 1st Year Advanced Supplementary Results 2024
- AP Inter Supply First Year Results 2024
- AP Inter Supply First Year Results 2024 News in Telugu
- AP Inter Supplementary 2024
- AP Inter Supply 2024 Results
- AP Inter Supply 2024 Results Date
- AP inter supply 2024 results news telugu
- AP Inter Supplementary Results 2024 Released News
- AP Inter 1st year Advanced Supplementary results link
- AP Inter First Year Supplementary Results 2024 Date and Time
- AP Inter First Year Supplementary Results 2024 Live Updates
- sakshieducation.com
- AP inter supply results direct link