Skip to main content

Inter Marks Memo : విద్యార్థుల‌కు అల‌ర్డ్‌.. Inter 1st Year రీవెరిఫికేష‌కు చివ‌రి తేదీ ఇదే.. మార్కుల మెమోల కోసం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర Inter 1st Year సప్లిమెంటరీ పరీక్ష 2024 ఫలితాలను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో జ‌న‌ర‌ల్‌లో 80 శాతం మంది, వొకేష‌న‌ల్‌లో 78 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు.
Re verification application dates   AP Inter Board re-verification opportunity for marks   Inter Marks Memo and Inter revaluation details  Andhra Pradesh Inter 1st Year Supplementary Exam 2024 results released

అయితే మీకు వ‌చ్చిన మార్కుల‌పై అనుమానాలు ఉంటే.. మీరు రీవెఫికేష‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఏపీ ఇంట‌ర్ బోర్డ్ ఇచ్చింది. అలాగే ఫెయిల్ అయిన అభ్యర్థులకు లేదా మార్కులు తక్కువ వచ్చినట్లు భావించిన అభ్యర్థులు జూన్ 28వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు రీవెఫికేష‌న్‌ చేసుకోవచ్చు. ఈ రీవెఫికేష‌న్‌కు  రూ.1000/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Andhra Pradesh Intermediate 1st Year Supplementary Results 2024 (General).. డైరెక్ట్‌ లింక్‌ : 

☛ AP Intermediate 1st Year Supply Results 2024 | Andhra Pradesh Jr Inter Results 2024 (sakshieducation.com) 

Andhra Pradesh Intermediate 1st Year Supplementary Results 2024 (Vocational).. డైరెక్ట్‌ లింక్‌ : 

☛ AP Intermediate 1st Year Supplementary Results 2024 | Andhra Pradesh Jr Inter Results 2024 (sakshieducation.com)

మార్కుల మెమోల‌ను..

AP Inter 1st Year సప్లిమెంటరీ పరీక్ష 2024 ఫలితాల్లో ఉత్తీర్ణ‌త సాధించిన విద్యార్థుల మార్కుల మెమోల‌ను జూలై 1వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామ‌ని ప్రభుత్వం తెలిపింది.

Published date : 27 Jun 2024 08:16AM

Photo Stories