AP Inter 1st Year Supplementary Result 2024 Update : రేపే ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు..? ఒకేఒక్క క్లిక్‌తో రిజల్డ్స్‌ను..
![AP Inter 1st Year Supplementary Exam Results Online 2024 Sakshi Education Website for AP Inter 1st Year Supplementary Results 2024 AP Inter 1st Year Advanced Supplementary Exam Result 2024 Release Date AP Inter First Year Supplementary Result 2024 AP Inter 1st Year Advanced Supplementary Exam Result 2024 Announcement](/sites/default/files/images/2024/06/27/ts-inter-results-2024-1713786852-1719470993.jpg)
ఇప్పటికే ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 2024 పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెల్సిందే. ఏపీ ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.comలో చూడొచ్చు.
ఒకే వేళ.. జూన్ 26వ తేదీన ఫలితాలు..?
జూన్ 25వ తేదీన ఫలితాల విడుదల కుదరక పోతే.. ఇంటర్ AP Inter 1st Year Supplementary Results 2024ను జూన్ 26వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఇంటర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
How to check AP Inter 1st year Advanced Supplementary Results 2024 :
☛ Visit results.sakshieducation.com or www.sakshieducation.com
☛ Click on AP Inter 1st year Advanced Supplementary results - General / Vocational on the home page
☛ In the next page, enter your hall ticket number and submit
☛ The results will be displayed on the screen.
☛ Save a copy of the marks sheet for further reference.
తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం..
ఈ సారి ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు.
Tags
- AP Inter First Year Supplementary Result 2024 Released
- AP Inter 1st Year Supplementary Results 2024
- AP Inter 1st Year Supplementary Results 2024 Date and Time
- AP Inter First Year Supplementary Results 2024 Release News
- AP Inter First Year Supplementary Results 2024 Updates
- AP Inter First Year Supplementary Results 2024 Live Updates
- AP Inter 1st Year Supplementary Results 2024 Link
- AP Inter 1st Year Supplementary Results 2024 Pass
- AP Inter 1st Year Supplementary Results 2024 Out
- AP Inter First Year Supplementary Results 2024 Date and Time
- AP Inter First Year Supplementary Results 2024 Direct Link
- AP 1st Year Supplementary Exam 2024 Results
- Check AP Inter Results Online
- AP Inter Supplementary Results 2024 Released News
- Sakshi Education Exam Results
- AP Inter 1st Year Supplementary Exam Result
- AP Inter 1st Year Advanced Supplementary Exam Result 2024
- SakshiEducationUpdates
- sakshieducation.com