Skip to main content

AP Inter 1st Year and 2nd Year Results 2024 Link : ఒకేసారి ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుద‌ల‌.. ఈ సారి ఫ‌లితాల‌ను..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎంతో మంది ఇంట‌ర్ విద్యార్థులు, వీరి త‌ల్లిదండ్రులు ఉత్క‌ఠంగా ఎదురుచూస్తున్న ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌కు క‌స‌ర‌త్తు పూర్తి చేసింది. అయితే ఈ సారి ఒకే సారి ఇంట‌ర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విడుదల చేసారు.
Inter first and second year results released simultaneously   AP Inter 1st Year and 2nd Year Results 2024  Inter students checking eagerly for exam results

ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనులు నేటితో పూర్తి కానున్నాయి. ఇప్ప‌టికే ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల పేప‌ర్ మూల్యాంకనం పూరైంది. ఏప్రిల్ 12వ తేదీన ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేసారు.

AP Inter Results 2024 Direct Link

AP Inter Results: Server-1

AP Inter 1st Year Results 2023
General | Vocational

AP Inter 2nd Year Results 2023
General | Vocational

AP Inter Results: Server-2

AP Inter 1st Year Results 2023
General | Vocational

AP Inter 2nd Year Results 2023
General | Vocational

➤ AP EAPCET 2024 Live Updates : ఏపీఈఏపీసెట్‌–2024కి ఇప్ప‌టి వ‌ర‌కు వచ్చిన దరఖాస్తులు ఇవే.. హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ తేదీ ఇదే..

ఇంటర్మీడియట్‌లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాశారు. ఏపీ ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల 2024 ఫ‌లితాల‌ను www.sakshieducation.com లో చూడొచ్చు.ఇందులో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

 TS Inter Public Exams Results 2024 Release Date : ఏప్రిల్‌ 25వ తేదీ లోపు ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఈసారి రిజల్డ్స్‌ను ఇలాగే..

Best Courses After Inter: ఇంటర్‌ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్‌ 100 కోర్సులు.. వాటి వివరాలు..

Published date : 15 Apr 2024 03:28PM

Photo Stories