Skip to main content

ITI Admissions: వికారాబాద్ జిల్లాలోని ఐటీఐ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ITI Admissions
వికారాబాద్ జిల్లాలోని ఐటీఐ కోర్సుల ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్‌ అర్బన్‌: జిల్లాలోని ఐటీఐలలో మూడో విడత ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ నరేంద్రబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కోర్సుల్లో 2023–24 విద్యాసంవత్సరానికిగాను అర్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ఆసక్తిగల 10వ, 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరమైన ఒరిజినల్‌ సర్టిఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్లోడ్‌ చేయాల న్నారు. వివరాలకు 9177472488, 85586 5421 నంబర్లను సంప్రదించాలన్నారు.

6th Class Admissions: 25లోగా నవోదయకు దరఖాస్తు చేసుకోవాలి

Admissions In National Open School: నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌లో పది, ఇంటర్‌లో ప్రవేశాలు

Published date : 22 Aug 2023 03:27PM

Photo Stories